Childhood Pic: రెండు జడలు వేసుకున్న ఈ స్టార్ యాంకర్ ఎవరో గుర్తుపట్టగలరా..!

Childhood Pic: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలోని నటి నటుల చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి వాళ్ళ లేటెస్ట్ సినిమాల అప్ డేట్స్ వరకు అన్ని కూడా వైరల్ అవుతూ…

Childhood Pic
Childhood Pic
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedOct 12 · 8:28 PM

Reading2 min

Reader Tools

Childhood Pic: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలోని నటి నటుల చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి వాళ్ళ లేటెస్ట్ సినిమాల అప్ డేట్స్ వరకు అన్ని కూడా వైరల్ అవుతూ ఉంటాయి.అభిమానులు కూడా తమకు ఇష్టమైన నటి నటుల గురించి తెలుసుకోవడానికి వాళ్ళ చిన్ననాటి ఫోటోలు చూడడానికి బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.నటి నటులు కూడా ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ అభిమానులతో తమ చిన్ననాటి ఫోటోలను పంచుకుంటూ ఉంటారు.

సెలెబ్రెటీలు షేర్ చేసిన ఫోటోలు చాల తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతాయి.తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ గా కొనసాగుతున్న యాంకర్ కూడా తన చిన్ననాటి ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.రెండు జాడలు వేసుకొని క్యూట్ గా నవ్వుతున్న ఈ చిన్నారిని కనిపెట్టడానికి అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

ఆమె మరెవరో కాదు బుల్లితెర మీద తన యాంకరింగ్ తో అందరిని మెస్మరైస్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలో నటిగా చేస్తూ అందరిని అలరించే యాంకర్ సుమ కనకాల.సుమ తన వాక్ చాతుర్యంతో తీరిక లేకుండా సినిమా ఈవెంట్లు,ప్రీ రిలీజ్ ఈవెంట్లు,టీవీ షోలు ఇలా పలు కార్యక్రమాలు చేస్తూ బిజీ గా గడుపుతుంది.

తన మాట తీరుతో అందరిని ఆకట్టుకోవడంలో యాంకర్ సుమ తర్వాతే ఎవరైనా అని చెప్పచ్చు.ఈమె డేట్స్ కోసం టాలీవుడ్ లో చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అందరు వెయిట్ చేస్తూ ఉంటారు.తమ సినిమా ఈవెంట్ కు సుమ యాంకరింగ్ చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చాల మంది నమ్ముతారు.

 

View this post on Instagram

 

A post shared by Suma Kanakala (@kanakalasuma)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Childhood Pic: చిన్ననాటి ఫొటోలో కృష్ణుడి గెటప్ లో ముద్దుగా ఉన్న ఇప్పటి కుర్రాళ్ల కళల హీరోయిన్ ఎవరో చెప్పగలరా

Childhood Pic: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ గా రాణించడం సులువైన విషయం కాదు అనే సంగతి అందరికి తెలిసిందే.అయితే రెండు…

Childhood Pic: బూరెబుగ్గలతో క్యూట్ గా ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టగలరా…ఇప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్..!

Childhood Pic: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఈ మధ్య కాలంలో నటి నటుల త్రో బ్యాక్ ఫోటోలు బాగా…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →