
New Ration Cards: త్వరలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ…ముహూర్తం ఫిక్స్ చేసిన ప్రభుత్వం…ఆ రోజు నుంచే
New Ration Cards: రాష్ట్రంలో చాలామంది ఎప్పటినుంచో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే రేషన్ కార్డులో జారీకి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. త్వరలో కొత్త రేషన్ కార్డులు…



