RTC Offer: బస్సులో ప్రయాణం చేసే వారికి బంపర్ ఆఫర్ ను ప్రకటించిన ఆర్టీసీ.!

RTC Offer: తెలంగాణా రాష్ట్రానికి మరియు ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రోడ్డు రవాణా శాఖ అనేది బస్సు సేవలు అందిస్తున్న ప్రభుత్వ యాజమాన్య సంస్థ.మూడు జోన్లు,99 డిపోలు కలిగి ఉన్న టిజిఎస్ ఆర్టీసీ…

RTC Offer
RTC Offer
STORY SNAPSHOT

What you need to know

Deskతాజా వార్తలు

ReporterGopi Krishna

UpdatedSep 12 · 4:29 PM

Reading1 min

Reader Tools

RTC Offer: తెలంగాణా రాష్ట్రానికి మరియు ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రోడ్డు రవాణా శాఖ అనేది బస్సు సేవలు అందిస్తున్న ప్రభుత్వ యాజమాన్య సంస్థ.మూడు జోన్లు,99 డిపోలు కలిగి ఉన్న టిజిఎస్ ఆర్టీసీ ప్రతి రోజు అరవై లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారు.ఈ బస్సులు 36 ,593 రూట్లలో కార్యకలాపాలు చేపట్టాయి.టిజిఎస్ ఆర్టీసీ గ్రామీణ ప్రాంతాలకు పల్లెవెలుగు బస్సులు మరియు పట్టణాలకు ఎక్స్ప్రెస్,సూపర్ లగ్జేరి,రాజధాని,డీలక్స్,గరుడ బస్సుల ద్వారా ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారు.

మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రం లోని మహిళలకు ఎక్స్ప్రెస్,పల్లెవెలుగు బస్సులలో ఉచితంగా ప్రయాణం కల్పించిన విషయం అందరికి తెలిసిందే.తాజాగా టిజిఎస్ ఆర్టీసీ ప్రయాణికులు మరొక శుభవార్త ను ప్రకటించింది.ఎసి బస్సుల టికెట్ ఛార్జి పై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.టిజిఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను దీని గురించి ఓ ప్రకటనలో తెలిపారు.ఆయన మాట్లాడుతూ నిత్యం ఎంతో మంది వరంగల్ నుంచి హైదరాబాద్ కు ప్రయాణం చేస్తూ ఉంటారని ఈ రాయితీ వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని తెలిపారు.ఈ ఆఫర్ డిసెంబర్ నెల మొత్తం ఉంటుందని ఆయన తెలిపారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

New Ration Cards: త్వరలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ…ముహూర్తం ఫిక్స్ చేసిన ప్రభుత్వం…ఆ రోజు నుంచే

New Ration Cards: రాష్ట్రంలో చాలామంది ఎప్పటినుంచో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే రేషన్ కార్డులో జారీకి ముహూర్తం…

Abhaya Hastham Money: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఎప్పటి నుంచి వారి అకౌంట్లో డబ్బులు పడతాయంటే

Abhaya Hastham Money: రెండు నెలల క్రితం నిర్వహించిన సర్వే ప్రకారం జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష మందికి చెల్లించినట్లు గుర్తించారు.…

New Ration Cards: తాజాగా కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై శుభవార్తను చెప్పిన ప్రభుత్వం

New Ration Cards: ఈ సంక్రాంతి పండుగకు పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కూడా ప్రజలకు ఇవ్వనున్నారు. అలాగే రైతు భరోసా,…

TGSRTC: ప్రయాణికులు ఫుల్ ఖుష్ అయ్యే న్యూస్ చెప్పిన టిజిఎస్ ఆర్టీసీ..!

TGSRTC: సాధారణంగా బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు టికెట్ కొనుగోలు చేసేటప్పుడు చిల్లర కోసం చాల ఇబ్బంది పడుతుంటారు.టికెట్ కండక్టర్ లు కూడా…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →