Saturday, October 24, 20261:37 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » తాజా వార్తలు » Tomato Price: ఒక్కసారిగా పడిపోయిన టమాటా ధర…కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతులు.!

Tomato Price: ఒక్కసారిగా పడిపోయిన టమాటా ధర…కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతులు.!

Tomato Price: మొన్నటి వరకు టమాటా ధరలు మార్కెట్ లో ఓ మోత మోగించాయి.సెంచరీ కొట్టి సామాన్యులు టమాటా కొనాలంటే భయపడేలా చేసాయి.ఇక ఆ తర్వాత కొద్దిగా దిగొచ్చిన టమాటా ధరలు అరవై రూపాయలు అలాగే ఆ…

AT A GLANCE

Tomato Price: మొన్నటి వరకు టమాటా ధరలు మార్కెట్ లో ఓ మోత మోగించాయి.సెంచరీ కొట్టి సామాన్యులు టమాటా కొనాలంటే భయపడేలా చేసాయి.ఇక ఆ తర్వాత కొద్దిగా దిగొచ్చిన టమాటా ధరలు అరవై రూపాయలు అలాగే ఆ…

Published By: Gopi KrishnaUpdated On: Saturday, 12 September 2026, 16:29 · 4:29 pm◷ 1 min read
UpdatedSaturday, 12 September 2026, 16:29 · 4:29 pm
⚡ HelloBD Shorts

Tomato Price: మొన్నటి వరకు టమాటా ధరలు మార్కెట్ లో ఓ మోత మోగించాయి.సెంచరీ కొట్టి సామాన్యులు టమాటా కొనాలంటే భయపడేలా చేసాయి.ఇక ఆ తర్వాత కొద్దిగా దిగొచ్చిన టమాటా ధరలు అరవై రూపాయలు అలాగే ఆ తర్వాత నలభై రూపాయల వరకు ఉన్నాయి.మారుతున్నా మార్కెట్ పరిస్థితులలో కొంత కాలంగా కొద్దీ కొద్దిగా దిగొచ్చిన టమాటా ధరలు ఎవరు ఊహించని రేంజ్ లో ఒక్కసారిగా పతనమయ్యాయి.

మొన్నటి వరకు కిలో వందరూపాయలు ఉన్న టమాటా ధర ఇప్పుడు ఒక్క రూపాయికి పడిపోయి రైతులతో పాటు అందరికి షాక్ కు గురిచేస్తున్నాయి.కర్నూల్ జిల్లాలోని పత్తికొండ మార్కెట్ లో టమాటా ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఒక్క రూపాయికి పడిపోయాయి.కిలో టమాటా ఒక్కసారిగా రూపాయికి పడిపోవటంతో రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు.తెచ్చిన టమాటాలు కొనడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోతున్నారు రైతులు.అయితే పలు ప్రాంతాల నుంచి టమాటా పంట దిగుబడి ఎక్కువగా ఉండటం టమాటా ధరలు పడిపోవడానికి కారణం అంటూ పలు రైతులు చెప్తున్నారు.

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.