Tuesday, October 20, 20268:58 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » సినిమా » Childhood Pic: ఈ ఫొటోలో ఉన్న బుడ్డోడు ఇప్పుడు ఒక స్టార్ హీరో…ఎవరో గుర్తుపట్టగలరా..!

Childhood Pic: ఈ ఫొటోలో ఉన్న బుడ్డోడు ఇప్పుడు ఒక స్టార్ హీరో…ఎవరో గుర్తుపట్టగలరా..!

Childhood Pic: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డి.రామానాయుడు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తన కెరీర్ మొదలైనప్పటి నుంచి ఎన్నో…

AT A GLANCE

Childhood Pic: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డి.రామానాయుడు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తన కెరీర్ మొదలైనప్పటి నుంచి ఎన్నో…

Published By: Gopi KrishnaUpdated On: Saturday, 5 October 2024, 14:48 · 2:48 pm◷ 1 min read
⚡ HelloBD Shorts

Childhood Pic: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డి.రామానాయుడు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తన కెరీర్ మొదలైనప్పటి నుంచి ఎన్నో హిట్ సినిమాలు అందుకొని ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు వెంకటేష్.అయితే వెంకటేష్ హీరోగానే కాకుండా చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా ఒక సినిమాలో చేశారు అనే సంగతి చాల తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది.సినిమా ఇండస్ట్రీలోకి వెంకటేష్ కలియుగ పాండవులు అనే సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చారు అన్న సంగతి అందరికి తెలిసిందే.

అయితే కలియుగ పాండవులు వెంకటేష్ మొదటి సినిమా కాదు.ఈ సినిమా కు ముందు వెంకటేష్(Daggubati Venkatesh) ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది.అక్కినేని నాగేశ్వరరావు హీరోగా చేసిన ప్రేమ్ నగర్ అనే సినిమాలో వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.ఆ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించమని డి రామానాయుడు గారు వెంకటేష్ ను అడిగారట.

ప్రేమ్ నగర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తే వెయ్యి రూపాయలు రెమ్యూనరేషన్ గా ఇస్తానని రామానాయుడు గారు వెంకటేష్ కు చెప్పారట.దాంతో సరే అని వెంకటేష్ ప్రేమ్ నగర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.ఆ తర్వాత కలియుగ పాండవులు అనే సినిమాతో హీరోగా చేసారు వెంకటేష్.ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా ఖుష్బూ నటించారు.అయితే ఖుష్బూ తండ్రికి ఆమె తెలుగు సినిమాలు చేయడం ఇష్టం లేదు.కానీ అప్పట్లో శ్రీదేవి,జయప్రద రాఘవేంద్ర రావు గారి సినిమాలు చేస్తూ హిట్స్ అందుకున్నారు.దాంతో ఎలాగైనా ఖుష్బూ కలియుగ పాండవులు అనే సినిమా చేయాలనీ అనుకున్నారు.1986 లో రిలీజ్ అయినా సినిమా మంచి విజయం సాధించడం జరిగింది.

Story Trail

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.