Sunday, October 25, 20268:45 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » సినిమా » Yagnam Movie: అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యజ్ఞం సినిమా హీరోయిన్..!

Yagnam Movie: అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యజ్ఞం సినిమా హీరోయిన్..!

Yagnam Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీకి తొలివలపు సినిమాతో మొదట హీరో గా పరిచయం అయ్యారు గోపీచంద్.కానీ ఆ సినిమా తో అనుకున్నంత గుర్తింపు రాకపోవడం తో విలన్ గా నిజం,జయం,వర్షం వంటి సినిమాలలో…

AT A GLANCE

Yagnam Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీకి తొలివలపు సినిమాతో మొదట హీరో గా పరిచయం అయ్యారు గోపీచంద్.కానీ ఆ సినిమా తో అనుకున్నంత గుర్తింపు రాకపోవడం తో విలన్ గా నిజం,జయం,వర్షం వంటి సినిమాలలో…

Published By: Gopi KrishnaUpdated On: Monday, 5 October 2026, 20:27 · 8:27 pm◷ 2 min read
UpdatedMonday, 5 October 2026, 20:27 · 8:27 pm
⚡ HelloBD Shorts

Yagnam Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీకి తొలివలపు సినిమాతో మొదట హీరో గా పరిచయం అయ్యారు గోపీచంద్.కానీ ఆ సినిమా తో అనుకున్నంత గుర్తింపు రాకపోవడం తో విలన్ గా నిజం,జయం,వర్షం వంటి సినిమాలలో నటించారు.అయితే విలన్ గా గోపీచంద్ కు మంచి గుర్తింపు లభించింది.ఇక ఆ తర్వాత మల్లి 2004 లో రిలీజ్ అయినా యజ్ఞం సినిమాతో హీరో గా రీ ఎంట్రీ ఇచ్చారు గోపీచంద్.రవి కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

ఈ సినిమా విజయం సాధించడంతో హీరో గా మళ్ళీ గోపీచంద్ కు అవకాశాలు క్యూ కట్టాయి.అయితే యజ్ఞం సినిమా హీరోయిన్ కు మాత్రం అంతగా గుర్తింపును తెచ్చి పెట్టలేదు అని చెప్పచ్చు.ఈ సినిమాలో శైలు పాత్రలో సమీరా బెనర్జీ నటించారు.

ఈ సినిమాలో సమీరా తన అందంతో గ్లామర్ తో కూడా ఆకట్టుకున్నప్పటి కి ఎందుకో ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు మాత్రం రాలేదు.ఇక ఆ తర్వాత సమీరా హిందీ లో పలు షో లలో కనిపించినప్పటికీ సక్సెస్ మాత్రం రాలేదు.దాంతో ఆమె అతి కొద్దీ సమయం లోనే ఫెడ్ అవుట్ అయిపొయింది అని చెప్పచ్చు.ఆ తర్వాత సమీరా బెనర్జీ నిర్మాత అయినా నీరజ్ శర్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఈ దంపతులకు ఒక బాబు కూడా ఉన్నాడు.తాజాగా సమీరా కు సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో మళ్ళీ ఆమె వార్తల్లో నిలిచింది అని చెప్పచ్చు.సమీరా లేటెస్ట్ ఫోటోలను చుసిన వారందరు కూడా ఆమెను గుర్తుపట్టలేకపోతున్నారు.ప్రస్తుతం యజ్ఞం సినిమా హీరోయిన్ అంతలా మారిపోయారు అని చెప్పచ్చు.ఈ ఫోటోలను చుసిన నెటిజన్లు సినిమాలలోకి త్వరగా రీ ఎంట్రీ ఇవ్వండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Story Trail

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.