Wednesday, October 21, 20267:30 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » సినిమా » Childhood Pic: చిన్ననాటి ఫొటోలో కృష్ణుడి గెటప్ లో ముద్దుగా ఉన్న ఇప్పటి కుర్రాళ్ల కళల…

Childhood Pic: చిన్ననాటి ఫొటోలో కృష్ణుడి గెటప్ లో ముద్దుగా ఉన్న ఇప్పటి కుర్రాళ్ల కళల హీరోయిన్ ఎవరో చెప్పగలరా

Childhood Pic: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ గా రాణించడం సులువైన విషయం కాదు అనే సంగతి అందరికి తెలిసిందే.అయితే రెండు మూడు భాషలలో సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు హీరోయిన్లు. సోషల్ మీడియా లో నటి నటుల చిన్ననాటి ఫోటోలు నిత్యం వైరల్ అవుతూనే…

AT A GLANCE

Childhood Pic: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ గా రాణించడం సులువైన విషయం కాదు అనే సంగతి అందరికి తెలిసిందే.అయితే రెండు మూడు భాషలలో సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు హీరోయిన్లు. సోషల్ మీడియా లో నటి నటుల చిన్ననాటి ఫోటోలు నిత్యం వైరల్ అవుతూనే…

Published By: Gopi KrishnaUpdated On: Tuesday, 15 September 2026, 19:17 · 7:17 pm◷ 2 min read
UpdatedTuesday, 15 September 2026, 19:17 · 7:17 pm
⚡ HelloBD Shorts

Childhood Pic: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ గా రాణించడం సులువైన విషయం కాదు అనే సంగతి అందరికి తెలిసిందే.అయితే రెండు మూడు భాషలలో సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు హీరోయిన్లు.

సోషల్ మీడియా లో నటి నటుల చిన్ననాటి ఫోటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి.ఆ ఫోటోలలో ఉన్న స్టార్స్ ను గుర్తుపట్టడానికి ఫ్యాన్స్ కూడా రెడీ గా ఉంటారు.

ఇప్పుడు ఇదే క్రమంలో కృష్ణుడి గెటప్ లో ఉన్న ఒక స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది.ఈ అమ్మడు తెలుగు తో పాటు తమిళ్,మాలయంలో కూడా హీరోయిన్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

తెలుగు లో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఈ అమ్మడు.ఈ ఫొటోలో కృష్ణుడి గెటప్ లో ముద్దుగా ఉన్న ఈ చిన్నారి ఎవరో కాదు మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన చిన్నది అనుపమ పరమేశ్వరన్.

ఇది చదవండి: అచ్చం అమ్మలాగే అందంగా ఉన్న లయ కూతురిని చూశారా.. అప్పుడే పలు సినిమాలలో కూడా నటించింది

ఈ అమ్మడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన అఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది.ఆ తర్వాత ఈమెకు వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.తెలుగులో ప్రేమమ్ సినిమాలో కూడా నటించింది అనుపమ పరమేశ్వరన్.

తెలుగుతో పాటు తమిళ్,మాలయంలో కూడా సినిమాలు చేస్తూ బిజీ గా దూసుకుపోతుంది ఈ అమ్మడు.తనకు సంబంధించి లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో లో నిత్యం ఆక్టివ్ గా ఉంటుంది అనుపమ.ఇక ప్రస్తుతం సోషల్ మీడియా లో కృష్ణుడి గెటప్లో ఉన్న అనుపమ చిన్ననాటి ఫోటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

Story Trail

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.