Master Bharath: చిట్టినాయుడు పెద్దవాడయ్యాడు.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా..!

Master Bharath: చిట్టినాయుడు.. అదేనండి చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ అందరికీ గుర్తుండే ఉంటుంది. రెడీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించాడు. ఈ సినిమాకు నంది అవార్డు సైతం అందుకున్నాడు…

Master Bharath
Master Bharath
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedOct 13 · 8:27 PM

Reading2 min

Reader Tools

Master Bharath: చిట్టినాయుడు.. అదేనండి చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ అందరికీ గుర్తుండే ఉంటుంది. రెడీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించాడు. ఈ సినిమాకు నంది అవార్డు సైతం అందుకున్నాడు. బిందాస్‌ సినిమాకు సైతం నంది అవార్డు వరించింది. ఢీ, పెదబాబు, కింగ్, గుడుంబా శంకర్, పోకొరి, హ్యాపీ, దుబాయ్ శీను, అందాల రాముడు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తన కామెడీతో కేక పుట్టిస్తూ ప్రేక్షకులకు హాస్యాన్ని పంచాడు. 80కిపైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించాడు. అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పర్చుకున్నాడు. స్టడీస్ కోసం కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న భరత్ ఇప్పుడు పెద్దవాడయ్యాడు. యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన ఏబీసీడీ సినిమాలో సెకండ్ హీరో పాత్ర పోషించారు. ఆ తరువాత మరో సినిమాలోనూ నటించాడు. అయితే ప్రస్తుతం భరత్ సినిమాల్లో కనిపించడంలేదు.

కామెడీ టైమింగ్, అద్భుతమైన నటనతో వెండితెరపై చక్కిలిగింతలు పెట్టిన భరత్‌కు ప్రస్తుతం అవకాశాలు తగ్గాయి. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న భరత్ రీ ఎంట్రీ అంత సక్సెస్ ఫుల్‌గా లేదనే చెప్పాలి. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో అవకాశాలు వచ్చినా ప్రస్తుతం తగ్గిపోయాయి. కొన్ని రోజులుగా ఆయన సినిమాలేవీ విడుదల కాలేదు. ఆఫర్లు రావడంలేదని తెలిసింది. చిన్నప్పుడు ముద్దుగా.. బొద్దుగా ఉండే భరత్ ప్రస్తుతం సిక్స్ ప్యాక్‌తో హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఏబీసీడీతోపాటు ఆచారి అమెరికా యాత్ర, దూసుకెళ్తా, ఇద్దరి లోకం ఒక్కటే తదితర చిత్రాల్లో మెరిసాడు. అల్లు శిరీష్‌తో కలిసి నటించిన మూవే అతని చివరి సినిమా. ఆ తరువాత మరో సినిమా కనిపించలేదు.

మూవీస్‌కు క్రమంగా దూరం కావడంతో సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండడంలేదు. కొద్ది రోజులుగా ఇన్‌స్టాలోనూ పోస్టులు పెట్టడంలేదు. అయితే భరత్ లేటెస్ట్ ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మూడేళ్లకే ఇండస్ర్టీ బాట పట్టిన భరత్ ఇప్పుడు మెడిసిన్ పూర్తి చేసినట్లు సమాచారం. కాలేజీ రోజుల్లో జరిగిన ప్రమాదంలో భరత్ కన్నుకు తీవ్ర గాయమైందని తెలిసింది. దీంతో ఒక కన్ను పనిచేయడంలేదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. చాలా కాలంగా కంటి అద్దాలు పెట్టుకొని కనిపిస్తున్నాడు. ప్రస్తతం భరత్ ఎలా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అన్న పూర్తి వివరాలు ఇండస్ర్టీ వర్గాల్లో అందుబాటులో లేదు.

 

View this post on Instagram

 

A post shared by Instant Telugu (@instanttelugu)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Vikramarkudu Movie: విక్రమార్కుడు సినిమా చిన్నారి హీరోయిన్ ల యెంత అందంగా ఉందో తెలుసా..!

Vikramarkudu Movie: ఇక హన్సిక,రాశి,కీర్తి సురేష్ వంటి వారు కూడా చాల సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ప్రస్తుతం స్టార్…

Ram Charan: రామ్ చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒకే ఒక చిత్రం ఏదో తెలుసా.!

Ram Charan: అయితే దాసరి నారాయణరావు గారికే కుదిరిందని చెప్పచ్చు.మెగా స్టార్ చిరంజీవి( Chiranjeevi) హీరోగా,దాసరి నారాయణ రావు హీరోగా తెరకెక్కించిన…

Drushyam Movie: దృశ్యం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా.!

Drushyam Movie: అయితే మాలయంలో హీరోయిన్ గా సినిమా చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.ఎస్తేర్ (Esther Anil) కు సంబంధించిన లేటెస్ట్…

Simran Natekar: ఈ యాడ్ లోని చిన్నారి టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది…ఇప్పుడు యెంత అందంగా ఉందో చూడండి.!

Simran Natekar: ఈ యాడ్ లో కనిపించే చిన్నారి పేరు సిమ్రాన్ నటేకర్.ఈమె ఇప్పటికే పలు హిందీ సీరియల్స్ లో నటించడం…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →