Sunday, October 25, 20266:35 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » ఆరోగ్యం » Health Tips: నీళ్లు తాగడం మంచిదే…కానీ ఎక్కువ నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని…

Health Tips: నీళ్లు తాగడం మంచిదే…కానీ ఎక్కువ నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా..!

Health Tips: శరీరంలో నీళ్లు తక్కువగా ఉంటే దాన్ని డీహైడ్రేషన్ అని అలాగే ఎక్కువగా ఉంటే దాన్ని ఓవర్ హైడ్రేషన్ అని అంటారు. ఎక్కువగా నీళ్లు తాగడం అలాగే మూత్రపిండాలు ఎక్కువగా నీటిని నింపుకోవడం వలన ఓవర్ హైడ్రేషన్ కలుగుతుంది.

AT A GLANCE

Health Tips: శరీరంలో నీళ్లు తక్కువగా ఉంటే దాన్ని డీహైడ్రేషన్ అని అలాగే ఎక్కువగా ఉంటే దాన్ని ఓవర్ హైడ్రేషన్ అని అంటారు. ఎక్కువగా నీళ్లు తాగడం అలాగే మూత్రపిండాలు ఎక్కువగా నీటిని నింపుకోవడం వలన ఓవర్ హైడ్రేషన్ కలుగుతుంది.

Published By: Gopi KrishnaUpdated On: Tuesday, 31 December 2024, 14:56 · 2:56 pm◷ 1 min read
UpdatedTuesday, 31 December 2024, 14:56 · 2:56 pm
⚡ HelloBD Shorts

Health Tips: ప్రతి జీవ ప్రాణికి నీరు చాలా ముఖ్యం. ప్రతి మనిషి ఒక్కరోజులో కొంత మొత్తంలో నీళ్లు తాగాలి. అయితే నీళ్లు ఎక్కువగా తాగడం వలన శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. అలాగే ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తీసుకోవడం వలన శరీరంలోని టాక్సిన్స్ అన్నీ బయటకు పోతాయి. అయితే మోతాదులో మించిన నీళ్లు ఎక్కువగా తాగడం వలన శరీరానికి ప్రతికూల ప్రభావం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

శరీరంలో నీళ్లు తక్కువగా ఉంటే దాన్ని డీహైడ్రేషన్ అని అలాగే ఎక్కువగా ఉంటే దాన్ని ఓవర్ హైడ్రేషన్ అని అంటారు. ఎక్కువగా నీళ్లు తాగడం అలాగే మూత్రపిండాలు ఎక్కువగా నీటిని నింపుకోవడం వలన ఓవర్ హైడ్రేషన్ కలుగుతుంది. దీనివలన శరీరంలో సోడియం తగ్గిపోయి అల్పోషణస్థితి ఏర్పడుతుంది. శరీరం నుండి అవాంఛిత పదార్థాలతో పాటు మూత్రం ద్వారా కూడా నీరు బయటకు వెళ్తుంది. ఇది సక్రమంగా జరగని క్రమంలో శరీరంలో నీళ్లు ఎక్కువగా ఉండిపోయి ఆరోగ్యం పాడయ్యేలా చేస్తుంది. . అధిక నీళ్లు శరీరంలో ఉండడం వలన వికారం, వాంతులు, మైకము, కండరాల ఉద్రిక్తత అధికంగా మగతగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాళ్లు చేతులు వాపు కూడా గురవుతాయి.

Story Trail

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.