Tuesday, October 20, 20268:08 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » సినిమా » Childhood Pic: బూరెబుగ్గలతో క్యూట్ గా ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టగలరా…ఇప్పుడు టాలీవుడ్ లో మంచి…

Childhood Pic: బూరెబుగ్గలతో క్యూట్ గా ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టగలరా…ఇప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్..!

Childhood Pic: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఈ మధ్య కాలంలో నటి నటుల త్రో బ్యాక్ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.కొన్ని కొన్ని సందర్భాలలో అభిమానులకు ఆ స్టార్స్ ను…

AT A GLANCE

Childhood Pic: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఈ మధ్య కాలంలో నటి నటుల త్రో బ్యాక్ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.కొన్ని కొన్ని సందర్భాలలో అభిమానులకు ఆ స్టార్స్ ను…

Published By: Gopi KrishnaUpdated On: Saturday, 17 October 2026, 20:27 · 8:27 pm◷ 2 min read
UpdatedSaturday, 17 October 2026, 20:27 · 8:27 pm
⚡ HelloBD Shorts

Childhood Pic: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఈ మధ్య కాలంలో నటి నటుల త్రో బ్యాక్ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.కొన్ని కొన్ని సందర్భాలలో అభిమానులకు ఆ స్టార్స్ ను గుర్తుపట్టడం కొంచెం కష్టంగా మారుతుంది అని కూడా చెప్పచ్చు.ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తమ ఇష్టమైన హీరో హీరోయిన్ ల చిన్ననాటి ఫోటోలను చూడడానికి గుర్తుపట్టడానికి ఫ్యాన్స్ కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు.ఈ క్రమంలోనే దాదాపుగా చాల మంది స్టార్ హీరోలు మరియు స్టార్ హీరోయిన్ ల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.

తాజాగా ఇప్పుడు బూరె బుగ్గలతో క్యూట్ గా ఉన్న ఒక చిన్నారి ఫోటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.ఈ చిన్నారి సౌత్ లో బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్.ఈమె తెలుగుతో పాటు తమిళ్ కూడా సినిమాలు చేస్తున్నారు.తన అందంతో,అభినయంతో సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్.ఈమె ఎవరో కాదు ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా.

మొదటి సినిమాతోనే తన అందంతో అభినయం తో హిట్ ను సొంతం చేసుకున్న ఈ హీరోయిన్ ఆ తర్వాత జిల్,జోరు,బెంగాల్ టైగర్,శివమ్,సుప్రీమ్,హైపర్,జై లవకుశ వంటి సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.తెలుగుతో పాటు బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుంటుంది ఈ అమ్మడు.ఓటిటీ లో కూడా రాణిస్తూ రుద్రా ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్,రాజ్ నిడమోర్ అండ్ కృష్ణ డీకే వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది.ఇటీవలే నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా థాంక్ యు సినిమాలో నటించడం జరిగింది.ప్రస్తుతం రాశి ఖన్నా సర్దార్,యొద్ద,షైతాన్ క బచ్చ వంటి సినిమాలతో ఫుల్ బిజీ గా గడుపుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Raashii Khanna (@raashiikhanna)

Story Trail

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.