Wednesday, September 23, 20266:14 pm
AQILIVE
Breaking News
Top Stories
Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?Actress Prema: నటి ప్రేమ రెండో పెళ్లి: సరైన వ్యక్తి దొరికితే సిద్ధమే
తెలుగు వార్తలు » సినిమా » Daggubati Venkatesh: వెంకటేష్ భార్య నీరజ ఎవరో తెలుసా…వెంకటేష్ తన ఫ్యామిలీ ని బయటకు ఎందుకు…

Daggubati Venkatesh: వెంకటేష్ భార్య నీరజ ఎవరో తెలుసా…వెంకటేష్ తన ఫ్యామిలీ ని బయటకు ఎందుకు తీసుకురారంటే…!

Daggubati Venkatesh: రామానాయుడు కొడుకుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ మంచి విజయాలు అందుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.హీరో వెంకటేష్ తన కుటుంబం గురించి ఎప్పుడు ఎక్కడ…

Published By: Gopi KrishnaUpdated On: Friday, 21 June 2024, 18:29 · 6:29 pm◷ 1 min read
⚡ HelloBD Shorts

Daggubati Venkatesh: రామానాయుడు కొడుకుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ మంచి విజయాలు అందుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.హీరో వెంకటేష్ తన కుటుంబం గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడారు.ఆయన భార్య మరియు పిల్లల గురించి ఎక్కువగా విషయాలు కూడా బయటకు రావు.పబ్లిక్ ఫంక్షన్ లలో కూడా ఆయన భార్య మరియు పిల్లలు ఎప్పుడు హాజరు కారు.అందుకే ఆయన భార్య గురించి ఎవరికి అంతగా తెలియదు అని చెప్పాలి.

Sponsored / Recommended

అప్పట్లో రామానాయుడు గారు వెంకటేష్ కు పెళ్లి సంబంధాలు చూసినప్పుడు డబ్బు,కులం పట్టింపు లేకుండా గుణగణాలకే ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చి వెంకటేష్ కోసం సంబంధాలు చూశారట.సరిగ్గా అదే సమయంలో టాలీవుడ్ దిగ్గజం నాగిరెడ్డి గారు ఒక సంబంధం గురించి రామానాయుడు గారికి చెప్పారట.నాగిరెడ్డి గారి బంధువు సుబ్బారెడ్డి గారి అమ్మాయి నీరజ గురించి రామానాయుడు గారికి చెప్పారట.

నీరజ రామానాయుడు మరియు వెంకటేష్ కు బాగా నచ్చటంతో వీరి వివాహం 1987 లో జరిగింది.వెంకటేష్,నీరజ వివాహం చెన్నై లోని విజయ శేషమహల్ లో చాల గ్రాండ్ గా జరిగింది.ఈ పెళ్ళికి చాల మంది సినిమా ఇండస్ట్రీ మరియు వ్యాపారరంగానికి చెందిన ప్రముఖు హాజరు కావడం జరిగింది.వెంకటేష్ భార్య నీరజ తండ్రి వస్త్ర వ్యాపారంలో సెటిల్ అయ్యారు.ఇప్పటికి కూడా ఆ వ్యాపారాన్ని నీరజ తల్లి చూసుకుంటారు.

Sponsored / Recommended
Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.