తల్లికి మించిన అందంతో నటి వై విజయ కూతురు…లేటెస్ట్ ఫోటోలు వైరల్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వై విజయ గురించి ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు.ఆమె తన నటనతో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.హాస్య పాత్రలు చేయడంలో ఆమెకు ఎవరు సాటి రారు అని చెప్పచ్చు.విజయ తండ్రి జానీ యామానియా సహకార బ్యాంకు లో మేనేజర్ గా పనిచేసేవారు.ఈయనకు ఉన్న తొమ్మిది మంది సంతానంలో అయిదవ సంతానం నటి విజయ.ఈమె డాన్స్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు.

శ్రీకృష్ణ సత్య సినిమాతో ఈమె కథానాయికగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం జరిగింది.ఈమె తెలుగుతో పాటు కన్నడ,మలయాళం,తమిళ్ లో కూడా చాల సినిమాలలో నటించడం జరిగింది.సినిమా ఇండస్ట్రీలో 80 లలో 1000 కి పైగా సినిమాలు నటించిన తోలి నటి వై విజయ అని చెప్పచ్చు.

తమిళ్ లో ఈమె క్లించర్స్,రాజాతి రాజా,దిళ్లు ముళ్ళు,మంగట్ట శపథం వంటి పలు హిట్ సినిమాలతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.ఆ తర్వాత ఈమె 1985 లో అమలనాథన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరిగింది.ఈ దంపతులకు అనుష్క అనే ఒక కూతురు ఉంది.అనుష్కా కు సంబంధించిన ఫొటోలో ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.విజయ తన కూతురికి ఎంగేజ్మెంట్ చేస్తున్నట్లుగా ఈ ఫోటోలను చూస్తే తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *