Tuesday, October 20, 20266:35 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » బిజినెస్ » Aadhaar card: మీ ఆధార్ కార్డు సేఫ్ గా ఉందా లేదా అనేది ఇలా చెక్…

Aadhaar card: మీ ఆధార్ కార్డు సేఫ్ గా ఉందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోండి.!

Aadhaar card: అయితే గత కొన్ని ఏళ్ల నుంచి ఆధార్ కార్డు వివరాలతో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఆధార్ కార్డు దోపిడీకి గురి అయితే బాధితులు వారి పేరుతో నిర్వహించిన కార్యకలాపాల కారణంగా బ్లాక్ చేయబడిన సేవలు, ఆర్థిక నష్టం లేదా చట్టపరమైన సమస్యలను కూడా ఎదురుకోవాల్సి వస్తుంది.

AT A GLANCE

Aadhaar card: అయితే గత కొన్ని ఏళ్ల నుంచి ఆధార్ కార్డు వివరాలతో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఆధార్ కార్డు దోపిడీకి గురి అయితే బాధితులు వారి పేరుతో నిర్వహించిన కార్యకలాపాల కారణంగా బ్లాక్ చేయబడిన సేవలు, ఆర్థిక నష్టం లేదా చట్టపరమైన సమస్యలను కూడా ఎదురుకోవాల్సి వస్తుంది.

Published By: Gopi KrishnaUpdated On: Monday, 27 January 2025, 19:49 · 7:49 pm◷ 2 min read
⚡ HelloBD Shorts

Aadhaar card: గత కొన్ని ఏళ్ల నుంచి ఆధార్ కార్డు వివరాలతో చాలా మోసాలు వెలుగులోకి వచ్చాయి. వేరే వ్యక్తుల ఆధార్ తో సిమ్ కార్డు తీసుకొని ఆ సాంఘిక కార్యకలాపాలకు వాడుతున్న ఉదంతాలు ప్రతిరోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలోనే మన ఆధార్ కార్డు (Aadhaar card) సేఫ్ గా ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం ప్రతి మనిషికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. ఒక సిమ్ కార్డు కావాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అన్న, ఇంటి అద్దెకు దిగిన ఇలా ప్రతిదానికి ఆధార్ను ప్రూఫ్ గా చూపించాలి.

అయితే గత కొన్ని ఏళ్ల నుంచి ఆధార్ కార్డు వివరాలతో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఆధార్ కార్డు దోపిడీకి గురి అయితే బాధితులు వారి పేరుతో నిర్వహించిన కార్యకలాపాల కారణంగా బ్లాక్ చేయబడిన సేవలు, ఆర్థిక నష్టం లేదా చట్టపరమైన సమస్యలను కూడా ఎదురుకోవాల్సి వస్తుంది.కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డు సేఫ్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవడానికి మై ఆధార్ పోర్టల్ కి వెళ్లి మీ ఆధార్ నెంబర్, క్యాప్చర్ కోడ్ను నమోదు చేసి ఓటిపి తో లాగిన్ అవ్వాలి.

మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. ఖాతాను యాక్సెస్ చేయడానికి ఓటిపిని నమోదు చేయండి. ఆ తర్వాత ప్రమాణీకరణ చరిత్ర ఆప్షన్ను ఎంచుకొని మీరు సమీక్షించాలి అనుకుంటున్నా కాలానికి తేదీ పరిధిని ఎంచుకోండి. ఆ లాగ్ ను బాగా తనిఖీ చేసి ఏదైనా తెలియని లేదా అనుమాస్పదలావాదేవిల కోసం చూడండి. ఏదైనా అనధికార కార్యాచరణను గుర్తించినట్లయితే వెంటనే దానిని UIDAI యొక్క టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1947 కి కాల్ చేయండి.

Story Trail

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.