
Fever: జ్వరం వస్తున్న సమయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.!
Fever: ఇలా చేయడం వలన అవి శరీర ఉష్ణోగ్రతను అకస్మాత్తుగా తగ్గించి రోగ నిరోధక శక్తిని బలహీన పరుస్తుంది. జ్వరం వస్తున్న సమయంలో గోరువెచ్చని నీళ్లు, సూప్ వంటివి తాగడం, సున్నితమైన ఆహారం తినడం వంటివి చేయాలి. జ్వరం ఎక్కువగా ఉన్న సమయంలో పని ఎక్కువ చేయడం వలన కూడా అది ఇన్ఫెక్షన్ పై పోరాడే శక్తిని శరీరం కోల్పోతుంది. అందుకే జ్వరం వస్తున్న సమయంలో ఆఫీసు పని కానీ లేదా ఇంటి పని కానీ ఎక్కువగా చేయకూడదు.








