Actress Pragathi: అచ్చం తల్లి లాగే అందంగా ఉన్న నటి ప్రగతి కూతురు..!

Actress Pragathi
Actress Pragathi

Actress Pragathi: తెలుగు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది నటి ప్రగతి.హీరో లేదా హీరోయిన్ లకు అత్తగా,అమ్మగా,వదినగా ఇలా ఎలా పాత్ర అయినా సరే చక్కగా ఒదిగి పోయి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది నటి ప్రగతి.సోషల్ మీడియా లో చాల ఆక్టివ్ గా ఉండే ప్రగతి తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అలాగే తన జిమ్ వర్క్ అవుట్ వీడియోలను నెట్టింట్లో షేర్ చేస్తూ ఉంటుంది ప్రగతి.

తాజాగా ప్రగతి తన కూతురు 16 వ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోలలో ఎంతో అందంగా ఉన్న ప్రగతి కూతురును చూసి నెటిజన్లు తల్లి లాగానే చాల అందంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఫ్యూచర్ లో నటి ప్రగతి కూతురు హీరోయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు.

నటి ప్రగతి కూతురు గీత పుట్టిన రోజు సందర్భం గా కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.అలాగే ప్రగతి తాజాగా చేతికి టాటూ వేయించుకొని స్లీవ్ లెస్ టాప్ లో ఉన్న మరొక కిరాక్ ఫోటోను కూడా షేర్ చేసింది.ఈ ఫోటోలు సోషల్ మీడియా లో సందడి చేస్తున్నాయి.ప్రగతి కి సోషల్ మీడియాలో బాగా క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉన్నాయి.ఈమె ఫోటోలను,వర్క్ అవుట్ వీడియోలను చూడడానికి నెటిజన్లు కూడా బాగా ఆసక్తి చూపిస్తారు.

ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now