Home సినిమా వెంకటేష్ భార్య నీరజ ఎవరో తెలుసా…వెంకటేష్ తన ఫ్యామిలీ ని బయటకు ఎందుకు తీసుకురారంటే…

వెంకటేష్ భార్య నీరజ ఎవరో తెలుసా…వెంకటేష్ తన ఫ్యామిలీ ని బయటకు ఎందుకు తీసుకురారంటే…

0
Daggubati Venkatesh Wife
Daggubati Venkatesh Wife
Daggubati Venkatesh: రామానాయుడు కొడుకుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ మంచి విజయాలు అందుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.హీరో వెంకటేష్ తన కుటుంబం గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడారు.ఆయన భార్య మరియు పిల్లల గురించి ఎక్కువగా విషయాలు కూడా బయటకు రావు.పబ్లిక్ ఫంక్షన్ లలో కూడా ఆయన భార్య మరియు పిల్లలు ఎప్పుడు హాజరు కారు.అందుకే ఆయన భార్య గురించి ఎవరికి అంతగా తెలియదు అని చెప్పాలి.
అప్పట్లో రామానాయుడు గారు వెంకటేష్ కు పెళ్లి సంబంధాలు చూసినప్పుడు డబ్బు,కులం పట్టింపు లేకుండా గుణగణాలకే ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చి వెంకటేష్ కోసం సంబంధాలు చూశారట.సరిగ్గా అదే సమయంలో టాలీవుడ్ దిగ్గజం నాగిరెడ్డి గారు ఒక సంబంధం గురించి రామానాయుడు గారికి చెప్పారట.నాగిరెడ్డి గారి బంధువు సుబ్బారెడ్డి గారి అమ్మాయి నీరజ గురించి రామానాయుడు గారికి చెప్పారట.
Daggubati Venkatesh Wife
నీరజ రామానాయుడు మరియు వెంకటేష్ కు బాగా నచ్చటంతో వీరి వివాహం 1987 లో జరిగింది.వెంకటేష్,నీరజ వివాహం చెన్నై లోని విజయ శేషమహల్ లో చాల గ్రాండ్ గా జరిగింది.ఈ పెళ్ళికి చాల మంది సినిమా ఇండస్ట్రీ మరియు వ్యాపారరంగానికి చెందిన ప్రముఖు హాజరు కావడం జరిగింది.వెంకటేష్ భార్య నీరజ తండ్రి వస్త్ర వ్యాపారంలో సెటిల్ అయ్యారు.ఇప్పటికి కూడా ఆ వ్యాపారాన్ని నీరజ తల్లి చూసుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here