Actress: 10 వ తరగతి కూడా పాస్ కానీ ఈ స్టార్ హీరోయిన్ ఒక్కో సినిమాకు రూ.25 కోట్లు రెమ్యూనరేషన్..ఎవరో తెలుసా..!

Katrina Kaif

Actress: బాగా చదువుకొని కష్టపడి జాబ్ తెచ్చుకుంటే లక్షల్లో జీతం సంపాదించవచ్చు.అయితే ఒక సినిమా హీరో లేదా ఒక రాజకీయ నాయకుడు సంపాదించినంత మాత్రం కాదని చెప్పచ్చు.అయితే కొన్ని సార్లు యెంత చదువుకున్న కూడా సినిమా పరిశ్రమలో రాణించడం కష్టం.చదువు లేకపోయినా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ తో పాటు కొంచెం అదృష్టం ఉంటె చాలు.కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయని కొంత మంది హీరో హీరోయిన్ లు సినిమా ఇండస్ట్రీలో కోట్లలో సంపాదిస్తున్నారు.

ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ బ్యూటీ కూడా 10 వ తరగతి కూడా పాస్ కాలేదు కానీ ప్రస్తుతం రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది.ఈమె ఎవరో కాదు మల్లేశ్వరి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయినా బ్యూటీ కత్రినా కైఫ్.మొదటి సినిమాతోనే తన అందంతో నటనతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది ఈ అమ్మడు.మొదటి సినిమాతో హిట్ అందుకున్న కత్రినా ఆ తర్వాత బాలకృష్ణ నటించిన అల్లరి పిడుగు సినిమాలో నటించింది.ఇక ఈ సినిమా డిసాస్టర్ కావడం తో ఇక తెలుగులో ఈమె సినిమాలు చేయలేదు.అయితే బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ప్రస్తుతం స్టార్ హీరో విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకొని ఫామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.

ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now