March 26, 2023

నాగ చైతన్య కు తల్లిగా,ఫ్రెండ్ గా మరియు హీరోయిన్ గా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా…

Naga Chaitanya Lavanya Tripathi

టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా సూపర్ హిట్ అయినా సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ ను కూడా బాగా ఆకట్టుకుంది.అప్పట్లో ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంది అని చెప్పిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాలో నాగార్జున తో పాటు నాగ చైతన్య కూడా నటించడం జరిగింది.నాగ చైతన్య కు జోడిగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

చాల రోజుల తర్వాత తండ్రి కొడుకు కలిసి నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాకు ముందునుంచే చాల పాజిటివ్ టాక్ వచ్చి సినిమా హిట్ అయ్యింది.ఇక ఈ సినిమాలో చాల మంది తెలిసిన నటీనటులే ఉన్నారు.నాగార్జున తండ్రి మరియు కొడుకుగా ద్విపాత్రాభినయం చేసారు.ఇక నాగార్జున కు జోడిగా రమ్యకృష్ణ నటించారు.సంపత్ ఈ చిత్రంలో నెగటివ్ పాత్రలో కనిపించడం జరిగింది.రాము సీత కొడుకుగా నాగ చైతన్య నటించారు.

Naga Chaitanya Lavanya Tripathi
Naga Chaitanya Lavanya Tripathi

నాగార్జున,రమ్యకృష్ణ మనవడిగా నాగ చైతన్య కనిపించారు.ఇక సినిమా కథ ప్రకారం నాగార్జున అంటే రాము మరియు లావణ్య త్రిపాఠి కొడుకుగా నాగచైతన్య నటించారు.యుద్ధం శరణం సినిమాలో నాగ చైతన్య,లావణ్య త్రిపాఠి జోడిగా నటించారు.ఇక మనం సినిమాలో వీరిద్దరూ స్నేహితులుగా నటించడం జరిగింది.ఈ విధంగా లావణ్య త్రిపాఠి నాగచైతన్య కు హీరోయిన్ గా,ఫ్రెండ్ గా మరియు తల్లిగా నటించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *