March 26, 2023

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తమ్ముడు సినిమాలో లవ్ లీ…చూస్తే షాక్ అవుతారు…లేటెస్ట్ ఫోటోలు వైరల్…

Thammudu Movie Aditi Govitrikar

Aditi Govitrikar: సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడం పాత హీరోయిన్లు వెళ్లిపోవడం అనేది సర్వసాధారణమే.కొంత మంది హీరోయిన్లు చేసింది ఒక సినిమానే అయినా కూడా ఎప్పటికి గుర్తుండిపోతారు.ఒక్క సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైనా హీరోయిన్లు కూడా చాల మందే ఉన్నారు.అలా ఒక్క సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో అదితి గోవత్రికర్ కూడా ఒకరు అని చెప్పచ్చు.ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తమ్ముడు సినిమాతో ఇండస్ట్రీలో కి అడుగుపెట్టింది.

మొదటి సినిమాతోనే లవ్ లీ పాత్రలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ఇక ఈ సినిమాలో సుబ్బు పాత్రలో పవన్ కళ్యాణ్ లవ్ లీ కోసం హే పిల్ల ని పేరు లవ్ లీ అనే సాంగ్ అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్,ప్రీతి జింగానీ తో పాటు లవ్ లీ కి కూడా బాగా గుర్తింపు వచ్చింది అని చెప్పచ్చు.

Aditi Govitrikar

ఈమె అదితి గోవత్రికర్ అని ఎవరు గుర్తుపట్టలేరు కానీ తమ్ముడు సినిమాలో లవ్ లీ అంటే ప్రేక్షకులు ఇప్పటికి బాగా గుర్తుపట్టేస్తారు.తెలుగులో ఒక్క సినిమాతోనే ఈమె ఇంపాక్ట్ బాగా క్రియేట్ చేసింది.

Thammudu Movie Aditi Govitrikar

మహారాష్ట్రలో పుట్టి పెరిగిన ఈమె చిన్న వయస్సులోనే మోడలింగ్ రంగం లో అడుగు పెట్టింది.ఎన్నో బ్యూటీ కాంపిటీషన్స్ లో ఈమె టైటిల్ గెలవడం జరిగింది.ఆ తర్వాత తమ్ముడు సినిమాతో సినిమా కెరీర్ ను మొదలుపెట్టింది అదితి.ఆ తర్వాత ఆమె బాలీవుడ్ సినిమాలకే ఒకే చెప్పి అక్కడే సెటిల్ అయిపొయింది.

Thammudu Movie Aditi Govitrikar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *