Manmadhudu: మన్మధుడు హీరోయిన్ ఎలా ఉందొ,ఏం చేస్తుందో తెలుసా..!

Manmadhudu Anshu Saggar

Manmadhudu: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మొదటి సినిమా లోనే స్టార్ హీరో అయినా అక్కినేని నాగార్జున పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది అన్షు.అన్షు అంటే గుర్తుపట్టేవాళ్ళు చాల తక్కువ.మన్మధుడు హీరోయిన్ అంటే అందరికి తెలిసే ఉంటుంది.అయితే మొదటి సినిమా తోనే తన అందంతో,నటనతో మంచి గుర్తింపును సంపాదించుకుంది అన్షు.2002 లో సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన అన్షు ఆ తర్వాత కన్నడ సినిమాలలో కూడా చేయడం జరిగింది.

Manmadhudu Anshu Saggar
Manmadhudu Anshu Saggar

తెలుగు లో హీరో ప్రభాస్ పక్కన కూడా రాఘవేంద్ర సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.కానీ ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేక పోయింది.

Manmadhudu Anshu Saggar
Manmadhudu Anshu Saggar

ఆ తర్వాత సినిమాలకు దూరం అయినా అన్షు సచిన్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని లండన్ లో స్థిరపడి నట్టు సమాచారం.ప్రస్తుతం లండన్ లో స్థిరపడిన అన్షు అక్కడే ఫ్యాషన్ డిసైనర్ గా ఇన్స్పిరేషన్ కౌచర్ అనే షాప్ ను నడుపుతున్నట్లు సమాచారం.

అన్షు కు ఒక పాప మరియు బాబు ఉన్నారు.టాలీవుడ్ మరియు బాలీవుడ్ హీరోయిన్లు ధరించిన దుస్తులను మల్లి రీ డిజైనింగ్ చేసి తన ఇన్స్పిరేషన్ కౌచర్ షాప్ లో సెల్ల్ చేస్తుందట అన్షు.

Manmadhudu Anshu Saggar
Manmadhudu Anshu Saggar

సినిమాలకు దూరమైనా 18 ఏళ్ళ తర్వాత మల్లి అన్షు ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతుంది వార్తలు వినిపిస్తున్నాయి.అయితే అది నిజమో కాదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by Actress Gallery (@actressgalleryc)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *