Aishwarya Rai Bachchan: ఐశ్వర్య రాయ్ కూతురు యెంత అందంగా ఉందో చూసారా..!

Aishwarya Rai Bachchan: మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ నవంబర్ 1 న తన పుట్టిన రోజును జరుపుకుంది.సోషల్ మీడియా వేదికగా ఐశ్వర్య రాయ్(Aishwarya Rai Bachchan) కు కుటుంబసభ్యులతో పాటు అభిమానులు,సెలెబ్రెటీలు బర్త్ డే విషెస్ తెలియజేసారు.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తాజా నవంబర్ 1 న 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు.ఇక ఐశ్వర్య రాయ్ తన బర్త్ డే ను కుటుంబసభ్యులతో జరుపుకున్నారు.ఈ మాజీ ప్రపంచ సుందరికి సోషల్ మీడియా వేదికగా స్నేహితులు,కుటుంబసభ్యులు,అభిమానులు అందరు కూడా విషెస్ తెలుపుతున్నారు.

ఇక అభిషేక్ బచ్చన్,ఐశ్వర్య రాయ్ దంపతుల గారాల పాటి ఆరాధ్య బచ్చన్(Aaradhya Bachchan) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆరాధ్య తన తల్లి ఐశ్వర్య తో కలిసి పలు కార్యక్రమాలకు హాజరయ్యారు కానీ ఎక్కడ కూడా ఎప్పుడు మాట్లాడలేదు.ఆరాధ్య బచ్చన్ బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటి సారి కావచ్చు.ఇప్పటి వరకు ఆరాధ్య ఎప్పుడు కూడా మీడియా ముందు మాట్లాడలేదు.

ఆరాధ్య తోలి సారి మీడియా ముందు మాట్లాడిన వీడియొ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.నా జీవితం,నా ప్రియమైన మా అమ్మ అద్భుతమైన పనులు చేస్తుంది..ప్రపంచంలోని చాల మందికి ఇది స్ఫూర్తిని ఇస్తుంది.నిజంగా మా చేస్తున్న పని చాల అద్భుతంగా ఉందని చెప్పాలనుకుంటున్నాను అని ఆరాధ్య చెప్పుకొచ్చింది.ఈ మాటలు విన్న ఐశ్వర్య నా కూతురు ఇలా మాట్లాడుతుందని అనుకోలేదు అని ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

Leave a Comment