Puri Jagannadh: బుజ్జిగాడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన పూరి జగన్నాధ్ కూతురు ఇప్పుడు ఎంతలా మారిపోయిందో చూసారా..!

Puri Jagannadh
Puri Jagannadh

Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు పూరి జగన్నాధ్(Puri Jagannadh) సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.యూత్ ను ఆకట్టుకునే కథలు,డైలాగ్స్ తో ఉండే పూరి సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.ప్రేక్షకులకు ఆయన ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనేది అనవసరం కానీ దర్శకుడు పూరి అయితే చాలు అనుకుంటారు.అంతలా ఆయన సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి.ముఖ్యం గా ఆయన సినిమాలలోని హీరోల యాటిట్యూడ్ యూత్ ను బాగా ఆకట్టుకుంటాయి అని చెప్పచ్చు.ఆయన సినిమాలలోని మార్క్ డైలాగ్స్ బయట ఎక్కువగా వినిపిస్తుంటాయి.అయితే ఈ మధ్య కాలం లో పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి.

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా లైగర్ సినిమా డిసాస్టర్ గా నిలిచింది.ఇక ఆ తర్వాత వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.ఇది ఇలా ఉంటె పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి కూడా పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రస్తుతం సినిమాలలో హీరో గా రాణిస్తున్న సంగతి తెలిసిందే.ఇక పూరి కూతురు కూడా పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.పూరి జగన్నాధ్ కూతురు పవిత్ర బుజ్జిగాడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.ఇక ఈ సినిమా తర్వాత ఆమె వేరే సినిమాలలో కనిపించలేదు.దాంతో ప్రస్తుతం పూరి కూతురు పవిత్ర ఎలా ఉంది అని నెటిజన్లు సోషల్ మీడియా మొత్తం గాలిస్తున్నారు.తన దృష్టి మొత్తాన్ని ప్రస్తుతం చదువులపై పెట్టిన పవిత్ర సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండదు.అప్పుడప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.ప్రస్తుతం ఈ క్రమంలోనే పూరి కూతురు పవిత్ర లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Pavithra Petla (@pavithrapuri_)