Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయన సినిమా వస్తుందంటేనే చాలు తెలుగు ప్రేక్షకుల తో పాటు ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు.బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తం గా తెలుగు సినిమా ఖ్యాతిని తెలియజేసారు రాజమౌళి.శాంతినివాసం అనే సీరియల్ ను డైరెక్ట్ చేసి తన కెరీర్ ను స్టార్ట్ చేసిన రాజమోళి బాహుబలి,ట్రిపుల్ ఆర్ వంటి సినిమాలతో తన టాలెంట్ ను ప్రపంచవ్యాప్తం గా నిరూపించుకున్నారు.
కె రాఘవేంద్ర రావు దగ్గర శిష్యరికం తీసుకున్న రాజమౌళి తన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ తో సూపర్ హిట్ అందుకున్నారు.ఇప్పటి వరకు రాజమౌళి తన కెరీర్ లో దర్శకత్వం వహించిన సినిమాలు అన్ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అని చెప్పచ్చు.సింహాద్రి,సై,విక్రమా
రాజమౌళి ని ఎవరైనా మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అని అడిగితె సింపుల్ గా మా ఫ్యామిలీ అని సమాధానం చెప్తుంటారు.ప్రస్తుతం జక్కన సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.దర్శకధీరుడు రాజమౌళి కి సంబంధించిన కొన్ని రేర్ అండ్ అన్ సీన్ ఫొటోస్ మీకోసం.
View this post on Instagram