Dil Movie: వివి వినాయక్ దర్శకత్వం లో హీరో నితిన్ చేసిన సినిమా దిల్ అప్పట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఘనవిజయాన్ని అందుకుంది.ఈ సినిమాలో నితిన్ కు జోడిగా హీరోయిన్ నేహా నటించడం జరిగింది.అలాగే ఈ సినిమాలో విలన్ గా ప్రకాష్ రాజ్ అలరించారు.ఈ సినిమా కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది.నితిన్ కెరీర్ లో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా సినిమా లలో దిల్ సినిమా కూడా ఒకటి.ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి ఇరవై ఏళ్ళు అయ్యింది.
ఈ సినిమాతో దిల్ రాజు నిర్మాత గా ఎంట్రీ ఇచ్చారు.ఈ సినిమా ఘానా విజయం తర్వాత రాజు దిల్ రాజు గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.ఈ సినిమా తోనే నేహా బాంబ్ హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది.ఈ సినిమా హిట్ అయినప్పటికీ ఈ సినిమా తర్వాత నేహా ఎక్కువ సినిమాలలో కనిపించ లేదు.దిల్ సినిమా విడుదల అయ్యి ఇప్పయిటీకి ఇరవై ఏళ్ళు పూర్తి అయినా సందర్భంగా ఈ సినిమా కు సంబంధించిన విషయాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ క్రమం లోనే ఈ సినిమా లో నటించిన హీరోయిన్ నేహా ప్రస్తుతం ఎలా ఉంది ఏం చేస్తుంది అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.నేహా దిల్ సినిమా తర్వాత జగపతి బాబు హీరో గా నటించిన అతడే ఒక సైన్యం,దోస్త్,బొమ్మరిల్లు సినిమాలలో నటించడం జరిగింది.రవి తేజ హీరో గా నటించిన దుబాయ్ శ్రీను సినిమాలో కూడా నటించింది నేహా.ఇక ఆ తర్వాత ఆమె సినిమాలలో కనిపించ లేదు అని చెప్పచ్చు.ఆ తర్వాత నేహా బాలీవుడ్ లో పలు టీవీ సీరియల్స్ లో నటించింది.నేహా 2007 లో తాబ్ ను పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.ప్రస్తుతం నేహా ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.