Kick Movie Ileana Sister: కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందంటే

Kick Movie Ileana Sister: సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోయిన్ చెల్లిగా నటించిన ఆ తర్వాత వేరే సినిమాలో హీరోయిన్ గా నటించిన వాళ్ళు చాల మందే ఉన్నారు.అలాగే అందం,అభినయం ఉన్నప్పటికీ కొంత మంది ఒక్క సినిమాతోనే కనుమరుగైపోయిన వాళ్ళు ఉన్నారు.ఇక ఆ లిస్ట్ లో ఆషిక బతిజ పేరు కూడా ఉందని చెప్పుకోవచ్చు.సినిమాలలో హీరోయిన్లు యెంత గ్లామర్ గా ఉంటారో వాళ్ళ చెల్లెలిగా నటించే వాళ్ళు కూడా అంతే గ్లామర్ గా ఉండేలా చూసుకుంటారు.

అలా ఒక సినిమాలో హీరోయిన్ చెల్లెలిగా నటించి ఆ తర్వాత వేరే సినిమా మెయిన్ హీరోయిన్ గా నటించిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాల మందే ఉన్నారు.కొంత మంది మాత్రం అందం అభినయం ఉన్నప్పటికీ ఒక్క సినిమాకే పరిమితం అయిపోతారు.అలంటి వాళ్లలో ఆషిక బతిజ కూడా ఒకరు.ప్రేక్షకులకు ఆషిక బతిజ అంతే తెలియదు కానీ రవితేజ హీరో గా నటించిన కిక్ సినిమాలో హీరోయిన్ ఇలియానా చెల్లెలు అంటే టక్కున గుర్తుపట్టేస్తారు.

అంతలా ఈ సినిమాలో ఆమె క్యారక్టర్ జనాలకు గుర్తుండిపోయింది.సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2009 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయినా ఈ సినిమా లో పాత్రలో ప్రేక్షకులకు ఇప్పటికి బాగా గుర్తుండిపోయాయి.అలా గుర్తుండిపోయే పాత్రలలో ఇలియానా చెల్లెలిగా నటించిన ఆషిక బతిజ పాత్ర కూడా ఒకటి.

ఈ సినిమా లో ఇలియానా,రవితేజ,ఆషిక మధ్య ఉండే కొన్ని సన్నివేశాలు సరదాగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు రాకపోవడంతో చదువుకోవటానికి లండన్ వెళ్ళింది.మోడలింగ్ రంగంలో ఎంట్రీ ఇచ్చిన ఈమె అందులోనే స్థిరపడిపోయింది.బ్లాక్ డ్రెస్ లో ఈమె లేటెస్ట్ ఫోటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.14 సంవత్సరాల తర్వాత కూడా ఆమె అంతే అందం గ్లామర్ తో కనిపించటంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.

Leave a Comment