Prabhas – Samantha: దాదాపు అందరు హీరోలతో నటించిన సమంత…ప్రభాస్ తో ఎందుకు నటించలేదో తెలుసా..!

Prabhas – Samantha: పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపును సొంతం చేసుకున్న హీరో ప్రభాస్ క్రేజ్ గురించి అందరికి తెలిసిందే.ప్రభాస్ సినిమా ఏదైనా రిలీజ్ అవుతుందంటే చాల దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.ఇక ప్రభాస్(Prabhas) సినిమాలో హీరోయిన్ గా చేయడానికి అవకాశం కోసం చాల మంది కథానాయికలు వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పచ్చు.

అయితే తాజాగా సమంత(Samantha),ప్రభాస్ కు సంబంధించిన ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది.ఫలానా హీరోయిన్ అయితే బాగుంటుంది అని ప్రభాస్ తన సినిమా లో హీరోయిన్ కోసం అడగడు.డైరెక్టర్ ఏ హీరోయిన్ ని ఫైనల్ చేస్తాడో ఆ హీరోయిన్ తో నటిస్తాడు ప్రభాస్.

ఇలా దాదాపు ప్రభాస్ టాలీవుడ్ లో అందరు హీరోయిన్ లతో నటించడం జరిగింది.అయితే టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా ప్రభాస్ కు జోడిగా సమంత అయితే బాగుంటుంది అని అడగలేదట.స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉన్న సమంత ను ప్రభాస్ కు జోడిగా దర్శకులు ఎందుకు తీసుకోలేదు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వినిపిస్తుంది.అయితే వైరల్ అవుతున్న ఈ న్యూస్ చుసిన కొంత మంది మాత్రం డార్లింగ్ హాట్ కు సమంత సరిపోదు అందుకే తీసుకోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Comment