Todays Gold Rate: గోల్డ్ లవర్స్ కు ఒక గోల్డెన్ న్యూస్. గత నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. గతంలో పరుగులు తీస్తూ రికార్డులు క్రియేట్ చేసిన బంగారం ధరలు ప్రస్తుతం పడిపోతున్నాయి. ఇటీవల కాలంలో పెరిగిన బంగారం ధరలతో బెంబేలెత్తిపోయిన ప్రస్తుతం బంగారం తగ్గుముఖం పడుతుండడంతో పోరాట చెందుతున్నారు.
ఈరోజు ఈరోజు కూడా తులం బంగారంపై ఏకంగా రూ. 650 తగ్గింది. తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాదులో ఈరోజు 24 క్యారెట్ల పసిడి ధర రూ.8,973 ఒక గ్రామ కు అలాగే 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ రూ.8,225 గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.600 తగ్గడంతో ప్రస్తుతం రూ.82,250 వద్దా కొనసాగుతుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.650 తగ్గడంతో ప్రస్తుతం రూ.89,730 దగ్గర కొనసాగుతుంది. విశాఖపట్నం మరియు విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇది చదవండి: ఇందిరమ్మ ఇళ్లకు వాళ్లందరూ అర్హులే…వారం రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు
దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,400 గా ఉంటే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,880 దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గినా కూడా సిల్వర్ ధరలో మాత్రం ఏ మాత్రం మార్పు లేదు. వెండి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,03,000 దగ్గర కొనసాగుతుంది. అలాగే ఢిల్లీలో కిలో వెండి ధర రూ.94,000 దగ్గర కొనసాగుతుంది.