Home సినిమా Tollywood: టాలీవుడ్ లో కులాంతర వివాహం చేసుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా…!

Tollywood: టాలీవుడ్ లో కులాంతర వివాహం చేసుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా…!

0
Tollywood

Tollywood: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని చాల మంది చెప్తుంటారు.సిల్వర్ స్క్రీన్ మీద జరిగిన పెళ్లిళ్లు నిజజీవితంలో జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇక ప్రేమకు పెళ్ళికి కులం,మతం,ప్రాంతం అవసరం లేదని చాల మంది స్టార్లు నిరూపించారు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాల మంది కులాంతర వివాహం చేసుకున్న నటి నటులు ఉన్నారు.ఇలా కులాంతర వివాహం చేసుకున్న టాలీవుడ్ స్టార్స్ ఎవరంటే..

రామ్ చరణ్,ఉపాసన:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,ఉపాసన ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు.ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరి కులాలు వేరే కావడం విశేషం.

Ram Charan

అల్లు అర్జున్,స్నేహ రెడ్డి:వీరిద్దరూ కూడా ఒకరిని ఒకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.స్నేహ రెడ్డి సినిమా రంగానికి చెందిన వారు కాదు.ఇక వీరిద్దరి కులాలు కూడా వేరు అని తెలుస్తుంది.

Allu Arjun

నాగ చైతన్య,సమంత:ఏం మాయ చేసావే సినిమాతో మొదటి సారి కలిసి స్క్రీన్ మీద నటించిన వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.ఇక నాగ చైతన్య మరియు సమంత కులాలు వేరు అనే సంగతి అందరికి తెలిసిందే.

Naga Chaitanya

మహేష్ బాబు,నమ్రత:సూపర్ స్టార్ మహేష్ బాబు,నమ్రత మొదటి సారిగా వంశి సినిమాలో కలిసి నటించారు.ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇక వీరిద్దరి కులాలు కూడా వేరు అని సమాచారం.

Mahesh Babu
పవన్ కళ్యాణ్,రేణు దేశాయ్:వీరిద్దరూ కలిసి బద్రి,జానీ సినిమాలలో కలిసి నటించారు.వీరిద్దరూ కొన్నాళ్ళు డేటింగ్ చేసిన తర్వాత అకీరానందన్ పుట్టిన తర్వాత పెళ్లి చేసుకున్నారు.ఇక వీరిద్దరిది కూడా వేరే కులం కావడం విశేషం.పవన్ కళ్యాణ్,అన్నాలెజెనోవా:పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చిన తర్వాత అన్నా లెజినోవా ను మూడో వివాహం చేసుకున్నారు.వీరిద్దరిది కూడా కులాంతర వివాహం.

Pawan Kalyan

నాగార్జున,అమల:సినిమాలలో కలిసి నటించిన వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.వీరిద్దరిది కూడా కులాంతర వివాహం అని తెలుస్తుంది.

Nagarjuna

శ్రీకాంత్,ఊహ:పలు సినిమాలలో కలిసి నటించిన వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వీరిది కూడా కులాంతర వివాహం.

Sri Kanth

సుమంత్,కీర్తి సురేష్:వీరిద్దరూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అయినప్పటికీ ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు.అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ ఆ తర్వాత విడాకులు తీసుకోని విడిపోయారు.ఇక వీరిద్దరిది కూడా కులాంతర వివాహం కావడం గమనార్హం.

Sumanth

వెంకటేష్,నీరజ రెడ్డి:వీరిద్దరిది కూడా కులాంతర వివాహం అని సమాచారం.ఇక వెంకటేష్ తన కూతురుకు కూడా కులాంతర వివాహం చేయడం గమనార్హం.

Venkatesh

ఇక తాజాగా పెళ్లి బంధంలో అడుగుపెట్టిన వరుణ్,లావణ్య కూడా కులాంతర వివాహం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here