Ariyana Glory: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బిగ్ బాస్ బ్యూటీ అరియనా…లేటెస్ట్ గ్లామర్ ఫొటోస్ వైరల్

Ariyana Glory

Ariyana Glory: బుల్లితెర మీద ప్రసారం అయ్యే ప్రముఖ రియాలిటీ షో లలో బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈ షో ద్వారా చాల మంది నటీనటులు మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు.అలా బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అయినా వాళ్లలో అరియనా గ్లోరీ కూడా ఒకరు.అరియనా ఈ షో లో ముక్కు అవినాష్ తో ప్రేమాయణం నడిపింది అని అప్పట్లో పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ షో లో వాళ్లిద్దరూ చేసే స్టెంట్స్ చూసి అందరు ఆ వార్తలు నిజమే అని అభిప్రాయపడ్డారు.

అరియనా నాకు మంచి ఫ్రెండ్ అని మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధాలు లేవూ అంటూ ముక్కు అవినాష్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.దాంతో అవి ఉత్తి పుకార్లే అంటూ తేలింది.ఇక ఆర్జీవీ ఇంటర్వ్యూ  తో బాగా పాపులర్ అయినా అరియనా బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.షో లతో పాటు వెబ్ సిరీస్ కూడా చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అరియనా.

సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే అరియనా రకరకాల ఫోజులతో ఫోటోలు దిగి కుర్రకారుకు మతిపోగొడుతూ ఉంటుంది.తాజాగా అరియనా గ్లోరీ కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది.వైరల్ అవుతున్న ఈ ఫోటోలలో అరియనా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.తాజాగా వైరల్ అవుతున్న ఈ ఫోటోలలో అరియనా కొంచెం బొద్దుగా ఉన్నట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *