Amala Paul : సౌత్ సినిమా హీరోయిన్ అమల పాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా అవసరం లేదు.అమల పాల్ రెండో పెళ్లి చేసుకుంటుంది అనే వార్తలు ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాజాగా అమల పాల్ జీవితాంతం చేయి చేయి కలిసి నడుస్తాం అనే కాప్షన్ తో కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది.దాంతో అమల పాల్ రెండో పెళ్లి చేసుకుంది అని చెప్పకనే చెప్పింది అని అర్ధమవుతుంది.అమల పాల్ కు సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఈమె రెండో పెళ్లి చేసుకుంది అనే వార్త సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది.తనను ప్రేమించిన జగత్ దేశాయ్ ను అమల పాల్ పెళ్లి చేసుకుందని తెలుస్తుంది.ఈ స్టార్ హీరోయిన్ స్వయంగా తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో ఈ విషయం అందరికి తెలిసిందే.
ఇక అమల పాల్,జగత్ దేశాయ్ ఇద్దరు కు పింక్ డ్రెస్ లో చాల చూడముచ్చటగా ఉన్నారు.ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.అమల పాల్ స్వయంగా ఈ ఫోటోలను తన పేజీలో షేర్ చేయడం జరిగింది.దాంతో ఈ విషయం అభిమానులకు కూడా తెలిసింది.అమల పాల్,జగత్ దేశాయ్ నిశ్చితార్ధం వీడియొ ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది.అమల పాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న జగత్ గుజరాత్ కు చెందిన నటుడు.
View this post on Instagram