Home సినిమా Prabhas: ఎయిర్ పోర్ట్ లో ప్రభాస్ ను సెల్ఫీ అడిగిన అమ్మాయి…ఆ తర్వాత ప్రభాస్ చెంప...

Prabhas: ఎయిర్ పోర్ట్ లో ప్రభాస్ ను సెల్ఫీ అడిగిన అమ్మాయి…ఆ తర్వాత ప్రభాస్ చెంప పై కొట్టిన వీడియొ వైరల్

0
Prabhas
Prabhas

Prabhas: టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో స్టార్ డమ్ ను ఎలా కాపాడుకోవాలో తెలిసిన వాళ్లలో హీరో ప్రభాస్ కూడా ఒకరు అని చెప్పచ్చు.ప్రభాస్ ఎక్కువగా ఎయిర్ పోర్ట్ లో లేదా ఏమైనా ఈవెంట్స్ సమయంలో ఎక్కువగా తన ఫ్యాన్స్ తో ఫోటోలకు ఫోజులిస్తూ కనిపిస్తుంటారు.ప్రభాస్ అభిమానులు సెల్ఫీ అని అడిగినప్పుడు నవ్వుతు వాళ్ళ సెల్ఫీ లకు స్మైల్ ఇస్తారు.తాజాగా ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఒక వీడియొ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ వీడియొ లో ప్రభాస్ చెంప మీద ఒక లేడీ ఫ్యాన్ కొట్టిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఎయిర్ పోర్ట్ లో ప్రభాస్ ను చూసి ఎంతో ఉత్సాహంగా ఉన్న ప్రభాస్ అభిమాని అయినా ఒక అమ్మాయి ప్రభాస్ ను సెల్ఫీ కోసం అడిగింది.అలా ప్రభాస్ తో సెల్ఫీ దిగిన తర్వాత ఆ అమ్మాయి ప్రభాస్ ముఖం మీద సరదాగా చెంప దెబ్బ కొట్టినట్లు కనిపించింది.వైరల్ అవుతున్న ఈ వీడియొ లో ప్రభాస్ తో సెల్ఫీ దిగిన తర్వాత ఒక అమ్మాయి ప్రభాస్ చెంప మీద సరదాగా కొట్టడాన్నిమీరు కూడా గమనించవచ్చు.ప్రభాస్ తో సెల్ఫీ దిగిన తర్వాత ఆ అమ్మాయి ప్రభాస్ ముఖాన్ని సున్నితంగా కొట్టింది.వైరల్ అవుతున్న ఈ వీడియొ 2019 లో telugutiktok _official ద్వారా ఆన్లైన్ లో షేర్ చేయబడింది.

ప్రస్తుతం మరోసారి ఈ వీడియొ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఆదిపురుష్ డిసాస్టర్ తర్వాత ప్రభాస్ కెజిఎఫ్ ఫెమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో సలార్ సినిమా చేస్తున్నారు.తాజాగా సలార్ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది అని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.సలార్ సినిమా గురించి చాల వార్తలు నెట్టింట్లో రోజు వైరల్ అవుతూనే ఉన్నాయి.ఇక ఈ సినిమాకు గురించిన ఒక ఆసక్తికరమైన విషయం ప్రభాస్ అభిమానులకు ఆందోళనకు గురి చేస్తుంది.ఇక ఈ సినిమా ప్రారంభం లో కూడా సలార్ సినిమా మరొక సినిమాకు రీమేక్ అనే వార్తలు హాల్ చల్ చేసాయి.ఈ వార్తల పై స్పందించిన దర్శకుడు తానూ తీసే ప్రతి సినిమా లో కూడా ఉగ్రం షేడ్స్ ఉంటాయని తెలిపారు.అది తన స్టైల్ అని ఇక సలార్ మాత్రం కొత్త స్టోరీ అని దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పష్టం చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here