Home సినిమా ఈ స్టార్ హీరోయిన్ ఒంపుసొంపులకు అందరు ఫిదా అవ్వాల్సిందే…ఎవరో గుర్తుపట్టారా…

ఈ స్టార్ హీరోయిన్ ఒంపుసొంపులకు అందరు ఫిదా అవ్వాల్సిందే…ఎవరో గుర్తుపట్టారా…

0
Namitha Childhood Pic
Namitha Childhood Pic

Namitha Childhood Pic

Namitha Childhood Pic: సొంతం సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ తెచ్చుకున్న నమిత గురించి అందరికి తెలిసిందే.ఈమె మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి 17 ఏళ్లకే మిస్ సూరత్ గా పేరు సంపాదించుకుంది.మొదటి సినిమాలో ఎంతో పద్దతిగా ముద్దుగా బొద్దుగా ఉన్న ఈమె రాను రాను గ్లామర్ డోస్ పెంచింది.పదేళ్ల పాటు సినిమాలలో కనిపించిన ఈమె ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో పెళ్లి చేసుకుంది.

ఈమెకు కవల పిల్లలు కూడా పుట్టారు.ప్రస్తుతం ఈమె రాజకీయాలలో బిజీ గా ఉంది.మే 10 న నమిత పుట్టిన రోజు సందర్భం ఈమె కు సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.2001 లో మిస్ ఇండియా పోటీలలో నమిత మూడో స్తానం లో నిలిచినా.ఆ తర్వాత ఆమె పలు యాడ్స్ లో నటించడం జరిగింది.ఈమె పలు రియాలిటీ షో లలో కూడా పాల్గొనడం జరిగింది.

Namitha Childhood Pic

సినిమాలలో అవకాశాలు లేని సమయంలో నమిత తమిళ బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి సీజన్ లో పాల్గొనడం జరిగింది.తమిళ్ బిగ్ బాస్ షో లో ఈమె 28 రోజులు ఉండడం జరిగింది.ఈ షో లో పరిచయం అయినా వీరేంద్ర చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది.ప్రస్తుతం నమిత తమిళనాడు స్టేట్ ఎక్సిక్యూటివ్ మెంబెర్ గా బిజెపి తరపున బాధ్యతలను నిర్వహిస్తున్నారు.ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమాలో హీరోయిన్ నమితకు మంచి గుర్తింపు వచ్చింది.ఇప్పటికి ఈ సినిమాను చూస్తే ఆమె ఒంపుసొంపులే అందరికి గుర్తొస్తాయి.

Previous articleపర్యటనలో పోలీసు అధికారి పరిస్థితి చూసి చలించిన పవన్ కళ్యాణ్…నెట్టింట్లో ప్రశంసల వర్షం..ఫోటోలు వైరల్..
Next articleఅనసూయ అటెన్షన్ కోసమే ఇలా చేస్తున్నారా…వైరల్ అవుతున్న ఫోటోలు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here