Chandrababu Release: 53 రోజులుగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల అయ్యారు.హైకోర్టు అనారోగ్య కారణాలతో మధ్యంతర బైలు ఇవ్వడంతో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారు.నేడు టిడిపి అధినేత,మాజీ ముఖ్యమంత్రి రాజమండ్రి జైలు నుంచి విడుదల అయ్యారు.టిడిపి కార్యకర్తల తో పాటు కుటుంబసభ్యులు ఆయన కు స్వాగతం పలికారు.స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలు లో 53 రోజుల నుంచి రిమాండ్ ఖాదిగా ఉన్నారు.అనారోగ్య కారణాల దృష్ట్యా హైకోర్టు చంద్రబాబు నాయుడు కు మధ్యంతర బైలు మంజూరు చేయడంతో ఈ రోజు విడుదల అయ్యారు చంద్రబాబు నాయుడు.
జైలు నుంచి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన వెంటనే ఆయన దగ్గరకు నారా లోకేష్,బ్రాహ్మణి,దేవాన్ష్,బా
అనారోగ్య కారణాల దృష్ట్యా హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిలును మంజూరు చేసింది.సెప్టెంబర్ 9 న నంద్యాల లో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన సంగతి అందరికి తెలిసిందే.ఇక 52 రోజులు రాజమండ్రి జైలు లో రిమాండ్ ఖైదీ గా ఉన్న చంద్రబాబు నాయుడు కు నేడు ఊరట లభించింది.ప్రస్తుతం పలు అనారోగ్య కారణాలతో బాధపడుతున్న చంద్రబాబు నాయుడు కు బెయిలు ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు.వారి వాదనను ఏకీభవించిన హైకోర్టు చంద్రబాబు నాయుడు కు నాలుగు వారాల మధ్యంతర బెయిలును మంజూరు చేసింది.
View this post on Instagram