Faria Abdullah: ఫరియా అబ్దుల్లా జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.మొదటి సినిమాతోనే తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.జాతి రత్నాలు హిట్ తరువాత ఫరియా అబ్దుల్లా పలు సినిమాలు చేసినప్పటికీ హీరోయిన్ గా మాత్రం మంచి గుర్తింపు లభించలేదు అని చెప్పచ్చు.అయితే సోషల్ మీడియాలో మాత్రం బాగా ఆక్టివ్ గా ఉండే ఫరియా అబ్దుల్లా కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది.ఫరియా తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటుంది.
ఈ క్రమంలోనే ఫరియా తన థండర్ థైస్ చూపిస్తూ దిగిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.ఫరియా మంచి ప్రొఫెషనల్ డాన్సర్.ఈమెకు మంచి యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి.అయితే ఈమెకు మాత్రం మంచి బ్రేక్ రావడం లేదు.ఈమె హైదరాబాద్ కు చెందిన అమ్మాయి.ఒడిదుడుకులతో సాగుతున్న ఈమె కెరీర్ లో హీరోయిన్ గా మాత్రం మంచి బ్రేక్ రాలేదు.అనుదీప్ ఈమెను హీరోయిన్ గా జాతిరత్నాలు సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.
అయితే హిట్ సాధించిన ఈ సినిమాలో ఫరియా నటనకు కూడా మంచి గుర్తింపు వచ్చింది.ఈ సినిమా హిట్ తర్వాత ఈమెకు అవకాశాలు క్యూ కడతాయి అనుకున్నారు అందరు.కానీ అలా జరగలేదు అని తెలుస్తుంది.జాతిరత్నాలు సినిమా ఫరియా ను ఓవర్ నైట్ స్టార్ ను చేసిందని చెప్పడంలో సందేహం లేదు.అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ ఈమెకు అవకాశాలు మాత్రం రాలేదు.అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలో హీరో పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన అమ్మాయి పాత్రలో కనిపించింది ఫరియా.బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి మెప్పించింది ఫరియా.కెరీర్ ఎలా ఉన్నప్పటికీ ఈమెకు సోషల్ మీడియా లో మాత్రం విపరీతంగా క్రేజ్ ఉంది.ముఖ్యంగా ఈమెకు డాన్స్ వీడియొ లకు మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పచ్చు.
View this post on Instagram